Ravi Kumar: ప్రముఖ నటుడు రవికుమార్ తుదిశ్వాస విడిచారు 5 d ago

దక్షిణాది ప్రముఖ నటుడు రవికుమార్ (71) శుక్రవారం మరణించారు. క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ప్రాశాంత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. త్రిచ్చూర్ కు కు చెందిన రవికుమార్, 'లక్ష ప్రభు' (1968) సినిమాతో మలయాళ చిత్రసీమకు పరిచయమయ్యారు. 'ఉల్లాస యాత్ర' సినిమా తో హీరోగా మారారు. ఆయన పలు చిత్రాలలోను . టీవీ సీరియళ్లలోనూ నటించారు. 50 సంవత్సరాల కెరీర్లో 100కు పైగా మలయాళ, తమిళ చిత్రాలలో నటించారు. ఆయన మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.